బ్లాగు గురించి

మనసులో ప్రాణం పోసుకున్న భావాలు అనంత విశ్వంలో ఆవిరై పోకూడదని… ఆధునిక మానవ సాంకేతిక సృష్టితో పాఠకుల ముందు ఆవిష్కరించే ప్రయత్నిమిది. ఇక్కడ నా జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలు, కథలు, మొదలైనవి ఎన్నో చూడవచ్చు.

17 thoughts on “బ్లాగు గురించి

  1. మీ బ్లాగు చాల బాగుంది ,మీ కృ షి అభినందనీయం …
    నా చిన్న సలహ ఏమిటంటె ,మీ బ్లాగును అనుసరించాటనికి ఫెస్ బూక్ “అంతర్వాహిని” పేజిని
    క్రియేట్ చేసి దానిని మీబ్లాగు కు అనుసంధానించగలరు.మేము మీ నూతన టపాలను
    అనుసరించగలం .మీ బ్లాగుకు మంచి ఆదరన రావలని నా కొరిక …

వ్యాఖ్యానించండి