ఆహ్వానం

ప్రతి మనిషి జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం పెళ్ళి. నా జీవితంలో ఆ శుభ ఘడియలు సమీపిస్తున్న వేళ తెలుగు బ్లాగర్లందరికీ ఇదే నా ఆహ్వానం.

ఆహ్వానం
ఆహ్వానం

గమనిక: ఈ రోజు సాయంత్రం నుంచి నేను సెలవులో వెళుతున్నందున ఈ బ్లాగుకు ఓ నెలరోజుల పాటు విరామం. మళ్ళీ కలుసుకుందాం.

21 thoughts on “ఆహ్వానం

 1. అభినందనలు మిత్రమా! వస్తున్నాం వస్తున్నాం…………. కౌటిల్య ఒక పనిపై, నేనొక పనిపై పోటీ పడీ వస్తున్నాం. రెడీగా ఉండు. 🙂 🙂 wish you all the best

 2. రవీ,
  ఊరికే పిలిస్తే కాదు.అద్దిరిపోయే లెవెల్లో ఉండాలి ఏర్పాట్లు!:-)

  యనమండ్ర,కౌటిల్య,
  మీ దుంపలు తెగ! పాపం రవిని బెదరగొట్టకండర్రా! ఇప్పటినుంచీ నిద్ర లేకుండా చేసేలా ఉన్నారే!

  రవీ,మీ ఆహార్యం ఏర్పాట్లకు మీరు వేరే వాళ్లని చూసుకోవాలండీ!వీళ్ళిద్దర్నీ రానిస్తే మిమ్మల్ని బాగానే అల్లరి పెట్టేలా ఉన్నారు.

 3. నూతన వధూవరులు రవి, నీలిమలకు శుభాకాంక్షలు. మీ వైవాహిక జీవితం శుభప్రదం, ఆనందమయం కావాలని కోరుకొంటున్నాను.

వ్యాఖ్యలను మూసివేసారు.