తెలుగుబాట పట్టండి

తెలుగు బాట చిహ్నం
తెలుగు బాట చిహ్నం

ఈనెల 29 ఆదివారం గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా కంప్యూటర్లలో, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం కృషి చేస్తున్న e-తెలుగు సంస్థ ఆధ్వర్యంలో తెలుగు బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భాషాభిమానులు మీ బంధు మిత్రులకు ఈ కార్యక్రమం గురించి తెలియజేసి,  విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థన.

3 thoughts on “తెలుగుబాట పట్టండి

 1. చాలా సంతోషం…..వీలుంటే “తెలుగు బాట” పూరి అయ్యాక, శ్రీ త్యాగరాజ గాన సభలో జరుగుతున్న “రెండవ అంతర్జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళి మీ సమర్ఢన తెలియజేయండి. ఆ సభ ఉదయం పది గంటలకి మొదలువుతుంది. మూడు రోజులు జరిగే ఈ సాహిత్య సమ్మేళనం పూర్తి వివరాలకి ఈ క్రింది బ్లాగు చూడండి. తరువాత మీ అభిప్రాయాలు నాకు తెలియపరచిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
  http://vangurifoundation.blogspot.com/2010/08/blog-post_18.html

  మీ “నడక” నిరాఘాటంగా సాగాలని కోరుకుంటూ..

  భవదీయుడు
  వంగూరి చిట్టెన్ రాజు

  • ధన్యవాదాలు చిట్టెన్ రాజు గారూ, త్యాగరాజ గానసభకు కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం….

వ్యాఖ్యలను మూసివేసారు.