దేశభక్తి గీతాలు వినండి

జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రిపాడవోయి భారతీయుడా… ఆడి పాడవోయి విజయగీతికా…

తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా…

భారతమాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు…

8 thoughts on “దేశభక్తి గీతాలు వినండి

  1. ఎన్నో సంవత్సరాల తరువాత ’జయ జయ ప్రియ భారత…’ వినే అదృష్టం కలిగించారు. చాలా థాంక్స్‌ రవిచంద్రగారు.
    స్వాతంత్ర్యదినొత్సవ శుభాకాంక్షలు….

    • చాలా సంతోషం నాగార్జున గారు. మీక్కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

  2. రవి చంద్ర గారు,ఇంతకుమునుపు ఇక్కడ వ్యాఖ్య పెట్టాను.అది కనబడటం లేదు. కామెంట్ మోడరేషన్ పెట్టారా..?

    పోతే జయ జయ ప్రియ భారత పాటను ఎవరు పాడారు లత మంగేష్కర్‌గారా, జానకమ్మనా

    • అవునండీ కామెంట్ మోడరేషన్ లో ఉన్నాయి. ఇప్పుడే అప్రూవ్ చేశాను. జయ జయ ప్రియ భారత గీతాన్ని ఆలపించింది జానకమ్మ గారే…

వ్యాఖ్యలను మూసివేసారు.