సాంకేతిక పుస్తకాల సమీక్షలు… తెలుగులో

పుస్తకం.నెట్ వారు ఈ నెల ఫోకస్ లో భాగంగా వృత్తి నైపుణ్యాలు మెరుగుపరిచే పుస్తకాల సమీక్షలకు చోటివ్వడం ముదావహం. అందులో మొదటి వ్యాసం నాది కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చరిత్రను కీలకమైన మలుపు తిప్పిన సీ భాష కు సంబంధించిన పుస్తకాన్ని పరిచయం చేశాను. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. అలాగే మీకు నచ్చిన, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాల గురించి కూడా రాయండి.

7 thoughts on “సాంకేతిక పుస్తకాల సమీక్షలు… తెలుగులో

  1. @harekrishna, @snigdha p
    Thank you.

    మరి మీకు నచ్చిన పుస్తకాల గురించి రాస్తున్నారా?

వ్యాఖ్యలను మూసివేసారు.