మెదడుకు మేత – వంతెన దాటడం ఎలా?

A, B, C, D అనే నలుగురు వ్యక్తులు ఒక వంతెన దాటడానికి ప్రయత్నిస్తున్నారు. అది రాత్రి సమయం. వాళ్ళ దగ్గర ఒక లాంతరు మాత్రమే ఉంది. ఆ వంతెన మీద ఒక్కసారి కేవలం ఇద్దరు వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంది. వంతెన దాటడానికి నలుగుర్లో ఒక్కొక్కరు ఒక్కో సమయం తీసుకుంటారు. ఇద్దరు కలిసి వంతెన దాటుతున్నపుడు వేగంగా వెళ్ళగలిగే వ్యక్తి నిదానంగా వెళ్ళగలిగే వ్యక్తిని అనుసరించవలసి ఉంటుంది. అందరు వంతెన దాటడానికి కనీసం ఎంత సమయం పడుతుంది?

ఒక్కో వ్యక్తి వంతెన దాటడానికి పట్టే సమయం కింద ఇవ్వబడింది.

A – 1 నిమిషం

B – 2 నిమిషాలు

C – 5 నిమిషాలు

D – 10 నిమిషాలు

మీ మెదడుకు పదును పెట్టండి. జవాబు వ్యాఖ్యల్లో రాయండి.

26 thoughts on “మెదడుకు మేత – వంతెన దాటడం ఎలా?

  • let me tell my sol:
   at first person B starts and after 1min A starts.. this ensures both of them reaches in 2mins.
   same way C and D reaches in 10 mins

   so 2+10=12mins..

  • a,d crosses take 10 sec,a return take1 sec,a,c crosses take 5 sec,a return take 1sec,lastly a,b crosses take 2 sec.total 19sec.

 1. 17 min
  1 -> 2, 1 from A toB = 2 min
  2 -> 1 from Bto A = 1min
  3 -> 5, 10 from A to B = 10min
  4-> 2 from B to A = 2min
  5-> 1,2 from A to B = 2min

  total = 2 + 1 + 10+ 2+ 2 = 17min

 2. A మరియు B మొదట = 2 నిమి
  A వెనుకకు = 1 నిమి
  A మరియు C = 5 నిమి
  A వెనుకకు = 1 నిమి
  A మరియు D = 10 నిమి
  వెరసి 19 నిమిషాలు , కరెక్టేనా?

   • నేను క్లియర్ గా చెబుతాను చూడండి
    ముందుగా A,B కలిసి అవతలికి వెళ్తారు (2 నిమిషాలు)
    A వెనక్కి వస్తాడు (1 నిమిషం)
    C,D అవతలికి వెళతారు (10 నిమిషాలు)
    B వెనక్కి వస్తాడు (2 నిమిషాలు )
    A, B కలిసి అవతలికి వెళ్ళిపోతారు ( 2 నిమిషాలు)
    సో మొత్తం 2+1+10+2+2= 17నిమిషాలు

 3. step 1:
  A+B=2 minutes(అవతల వైపుకు పట్టే సమయం)

  A వెనక్కు వచ్చేసాడు 1 minute (total 3 minutes)

  A+C=5 minutes ( total 8 minutes)

  A వెనక్కు వచ్చేసాడు 1 minute (total 9 minutes)

  A+D=10 minutes (19 minutes)

  • ప్రకాష్ మీకంటే తక్కువ సమయం చెప్పారు చూడండి.

   • ఇది అన్యాయం
    వందకి రెండొందలు లా రెండు నిమిషాలు తగ్గించారు 🙂

    ప్రకాష్ గారు కర్రెక్ట్ గా చెప్పారు థాంక్స్

   • babu naveen..
    neeku pra ane aksharam kanipiste prana gurtuku vastaadu inkaa numbers kanipiste stories gurtuku vastaayi..
    ninni ani laabham ledu aa stories alaantivi.. cant help

 4. 17 min
  1 -> A and B = 2 min (A.B__________C,D)
  2 -> A is back = 1min (B__________A,C,D)
  3 -> C and D = 10min (B,C,D__________A)
  4-> B is back = 2min (C,D__________A,B)
  5-> A and B = 2min (A,B,C,D______________)

  total = 2 + 1 + 10+ 2+ 2 = 17min

  • నాకు గుర్తుకొచ్చింది, కొంచెం ఆసక్తి కలిగించేది, ఏదైనా టపాగా రాసేయడమే..బ్లాగు యాక్టివ్ గా ఉండాలంతే 🙂

 5. నిజంగానే – కాసేపు మా పిడుగులిద్దరికీ బుర్రకి పనిపెట్టాను. పిల్లది దాదాపుగా, పిల్లాడు సరైన సమాధానం చెప్పేసారు. థాంక్స్.

వ్యాఖ్యలను మూసివేసారు.