కునికిపాట్లు…

లాలూ కునుకు
పార్లమెంటులో కమ్మగా కునుకు తీస్తున్న లాలూ

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.


వెనక సీట్లలో కూర్చుని ఒక శాసన సభ్యుడు కునికి పాట్లు పడుతున్నాడు.


ఏదో అంశం చర్చకు వచ్చింది. అందరూ సభ్యులూ లేచి తమ తమ అభిప్రాయాలు చెబుతున్నారు.


చివరగా కునికిపాట్లు పడుతున్న సభ్యుడు పక్కన ఉన్న సభ్యుడు లేచి
“ఐ కంకర్” అన్నాడు.


దాంతో ఈయన గూడా కళ్ళు నులుము కుంటూ పైకి లేచి


“నాది కూడా నాలుగు లోడ్ల కంకర” అని చెప్పేసి మళ్ళీ కునుకులోకి జారుకున్నాడు.

devegowda
ప్రసాదం కోసం ఎదురు చూస్తూ చల్లగా నిద్రలోకి జారుకున్న దేవేగౌడ

4 thoughts on “కునికిపాట్లు…

  1. బాగుంది అండీ.
    నాకు ఒక డౌటు!తెలుగు లో అజ్ఞాణం (అర్దం అయ్యిందా నేను ఏమి రాసానో?) ఎలా టైపు చెయ్యలో తెలియడం లేదండీ.నేను లేఖిణి వాడుతున్నాను.

    • సరిగానే టైపు చేశారుగా.. లేఖిని లో అజ్ఞానం (అజ్ఞాణం కాదు) అనిరావాలంటే aj~naanaM అని టైపు చెయ్యాలి.

  2. రవీ ! బాగుంది..బాగుంది….కునికిపాట్ల ప్రధానులూ,ముఖ్యమంత్రులూ…కంకర అమ్మి అధికారం చేజిక్కించుకున్నోళ్ళు మరి. శ్రేయోభిలాషి ..గిజిగాడు.

వ్యాఖ్యలను మూసివేసారు.