కామ్రేడ్ స్టాలిన్…

లెనిన్ మరణ శయ్య మీదున్నాడు. వారసుడైన స్టాలిన్ తో అంటున్నాడు.

“నాది ఒకటే బాధ, నేను చనిపోతున్నా కదా..జనాలు నన్నాదరించినట్టే నిన్ను ఆదరిస్తారా అని!”.

“తప్పకుండా అనుసరిస్తారు కామ్రేడ్”

“నేనూ అదే ఆశిస్తున్నా…కానీ ఒకవేళ వాళ్ళు నిన్ను అనుసరించకపోతే”

“వాళ్ళంతా మిమ్మల్ని అనుసరిస్తారు!!!”