నా వ్యాసం ఈనాడులో…

ప్రోగ్రామింగ్ పై నా వ్యాసం ఈ రోజు (25 జనవరి)ఈనాడు  లో ప్రచురితమైంది. మెయిన్ ఎడిషన్ 13 వ (చదువు) పేజీలో….

పీడీఎఫ్ రూపంలో…

http://eenadu.net/chaduvu/chaduvuinner.asp?qry=topstory4

ప్రకటనలు

20 thoughts on “నా వ్యాసం ఈనాడులో…

  • ఓ అందరూ చదివారా… నాకెంత ఆనందంగా ఉందో….

   ఫోటో… అంటారా… అది నా పెళ్ళి చూపులకు తీయించుకున్న ఫోటో… 🙂 🙂

 1. రవి చంద్ర ! కంగ్రాట్స్. వుదయం ఈనాడు పేజీలు తిప్పానుకానీ, సాఫ్ట్ వేర్ ,ప్రోగ్రామింగ్ .నాకు అంతుబట్టని విషయం. అందుచేత శ్రద్ధపెట్టలేదు .అదీ కాకుండా మీ ఫోటో కూడ కొంచెం డిఫరెంట్ గా వుంది. మీ సబ్జెక్ట్ పై వ్యాఖ్యానించే అర్హత నాకు లేదు. కాని, మీ సాఫల్యానికి అభినందనలు. మీ పరిగ్నానాన్ని యింకా యింకా పదిమందికీ పంచుతుండండి.
  ఇంతకీ,ప్రస్తుతం మీ పోస్టింగ్ ఎక్కడ?…శ్రేయోభిలాషి…నూతక్కి

  • రాఘవేంద్రరావు గారూ… ధన్యవాదాలు.
   >>సాఫ్ట్ వేర్ ,ప్రోగ్రామింగ్ .నాకు అంతుబట్టని విషయం.
   🙂 అవును ప్రోగ్రామింగ్ కోర్స్ గా కలిగిన విద్యార్థుల నుద్దేశించి రాసిందే… పూర్వరంగం లేనివారికి కొంచెం అర్థం కావడం కష్టమే…
   నా పోస్టింగ్ హైదరాబాదులోనే…..

 2. yeap, that article was good, and would be better if there was another step ahead introducing algos and DS(I think targeted readers of the article were computer literates, so they might need some what additional info. along with Dinnes ritche’s book, some URL’s to Prog language sites/tutorials could have done a great job. How ever congrats on making your first(i think) article so nice.

  • రాజు గారూ, ధన్యవాదాలు.
   నా ఆర్టికల్ చదివి మంచి సలహాలిచ్చారు. మీరన్నట్లు ఇది నా మొదటి వ్యాసమే కనుక ఇంకా మెరుగుపరుచుకోవాల్సింది చాలా ఉంది. వారితో సంప్రదించి అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్ల మీద కూడా వ్యాసం రాయడానికి ప్రయత్నిస్తాను.

 3. Hello Sir,
  Congratulations. I am also an article writer in Eenadu. My articles are being published in 4th page. I too want to post them in my blog. Please tell me the procedure. Please mail me.
  Thanking you,
  Nanduri Venkata Subbarao.

 4. మీ వ్యాసం చారా వుపయోగకరంగా వుంది. Software Engineer అయ్యుండి తెలుగులో అంత చక్కగా రాసినందుకు ధన్యవాదాలు. మీ నుండి మరిన్ని మంచి వ్యాసాలు ఆశిస్తూ..

  • చాలా సంతోషం వర్మ గారూ,మీ అభిమానానికి ధన్యవాదాలు. సాంకేతిక పదజాలాన్ని తెలుగు మాధ్యమం విద్యార్థులకు కూడా అర్థం కావాలనే నా ప్రయత్నం. ఇందుకోసం ఇంకా వ్యాసాలు రాయడానికి ప్రయత్నిస్తాను.

 5. రవిచంద్రగారు నా బ్లాగ్ దర్శించినందుకు మీకు ధన్యవాదాలు. నేను కూడా తెలుగు భాషాభిమానినే. అందుకే వ్రాసేటప్పుడు జాగ్రత్త ఎక్కువ. బ్లాగ్ వ్రాయాలన్న నా కోరిక అబ్రకదబ్రగారి పుణ్యమా అని ఇప్పటికి తీరింది. బ్లాగ్లో తెలుగులో ఎలా టైప్ చేయాలో తెలియక ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాను.

 6. congrats ravi,
  “You do not really understand something unless you can explain it to your grandmother.” ani einstein annaru. article computer illeterate ki kudaaa artham ayyela vundi. its simply excellent

వ్యాఖ్యలను మూసివేసారు.