గానలహరి – http://ganasravanti.blogspot.com/
నాకు ఇష్టమైన పాటలన్నీ ఒకచోట చేర్చాలన్నదే ఈ ప్రయత్నం. నా అభిరుచులతో మీవీ కలిస్తే ఇక్కడ మీకిష్టమైన పాటలు వినవచ్చు.
ఇంకా పాటల పల్లకిలో సులభంగా విహరించడానికి సంగీత దర్శకుల, గాయనీ గాయకుల పరంగా వర్గీకరించాను. అలాగే పై భాగాన ఉన్న శోధన పెట్టె లో పాట పల్లవితో కానీ, సినిమా పేరుతో గానీ తెలుగులో వెతకవచ్చు. మీ సలహాలు, అభిప్రాయాలతో ఇది ఇంకా బాగా రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నాను.
ప్రకటనలు
Good job! Avunu, akkada pettina patalu download chesukovacha? ala ayite, piracy lanti problems ravu kada. Emaina, naku veeti gurinchi peddaga teleedu. Meeru jagratha ga anni alochinchukuni upload cheyandi.
నేను ఇదివరకే వేరే వాళ్ళు అప్లోడ్ చేసిన పాటలే వాడుకుంటున్నాను. నేను స్వంతంగా అప్ లోడ్ చేయడం లేదు.
మంచి ప్రయత్నం. అభినందనలు!!
Thank you 🙂
బ్రహ్మాండమైన పాటలు పెట్టారు.
ఫణిబాబు గారు, ఇలాంటి మధురమైన పాటలు ఇంకాపెడతాను. 🙂
Well done.
Thank you 🙂
విన, గంటి.
వీలైతే – పాపం – రాసినాయన పేరు కూడా అంటించండి, లేబుల్ గా
తప్పకుండానండీ……
పొరబాటో, ఏమరపాటో సమయానికి స్ఫురించలేదంతే….. 🙂
nenu chala happy ga feel avuthuna ne lanti brother unanduku hatsof
ప్రసాద్, Thank you very much… 🙂
wow!welcome!