సంక్రాంతికి ఊరెళుతున్నా…

train journey
ఊరెళుతున్నా

సంక్రాంతికి ఊరెళుతున్నా. మళ్ళీ తిరిగొస్తానా? అంతా ఉస్మానియా విద్యార్థుల దయ…. 🙂

ఫోటో సౌజన్యం: తౌఫీకుల్లా షేక్

ప్రకటనలు

16 thoughts on “సంక్రాంతికి ఊరెళుతున్నా…

 1. రవి గారు
  మనం (ఉస్మానియా విద్యార్థులు కూడా) భారతీయులం. ఎక్కడికైనా వెళ్ళిరాగలం.
  మీకు మా సంక్రాంతి శుభాకాంక్షలు.

  సుధ

 2. మీకు,మీ కుటుంబానికి భోగి,సంక్రాంతి,కనుమ పర్వదినాల శుభాకాంక్షలు.

 3. రవి చంద్ర,
  మీ ఫొటో భలే ఉంది. కాస్త మంచి రైలెక్కొచ్చుగా!

  అందరికీ చెప్పిన జాగ్రత్తలు మీరు తీసుకోలేదా?

  వచ్చేటపుడు అరిసెలు తీసుకు రాకపోతే ఉస్మానియా విద్యార్థుల దాకా ఎందుకు, నేనే తిరిగి రానివ్వను మిమ్మల్ని!

 4. మీ అరిసెల రుచి మాకు చూపియ్యవా తమ్మీ?
  సంక్రాంతికి నువ్వు మమ్మల్ని పిలిస్తే –
  దసరాకు మేం మిమ్మల్ని పిలుస్తాం దావతు కు !
  ఇప్పుడు మాకు దావతు ఇస్తున్నవా లేదా మరి ?

 5. Good to see you back! Hey, aa photo Toufeeq di kada. Inka enno manchi chaya chitralu vunnayi tana collection lo. He is a good photographer.
  “http://www.flickr.com/photos/framed-thoughts”
  idi athani link. Interest vunnavallu choosi aanandinchandi 🙂

  • కుట్రలూ లేవు కుతంత్రాలు లేవు 🙂 తెచ్చిన వాటిని తినడానికి కూడా తీరిక లేదు. 🙂 :-). మీ దగ్గరకు రాలేకపోవడానికి కూడా కారణం అదే. తెచ్చినవి అలాగే ఉన్నాయి. ఈ సాయంత్రం వస్తాను.

వ్యాఖ్యలను మూసివేసారు.