నేను వాడే యూనీ కోడ్ తెలుగు ఫాంట్లు

యూనీకోడ్ తెలుగు ఫాంట్లు
యూనీకోడ్ తెలుగు ఫాంట్లు

ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూనీకోడ్ తెలుగు ఫాంట్లు. చివరన ఉన్నది మైక్రోసాఫ్ట్ వారు విండోస్ 7 తో బాటు విడుదల చేసిన వాణీ అనే ఫాంటు. ఇందులో నాకిష్టమైనవి వరుసగా లోహిత్, పోతన, వాణి, గౌతమి…

ఇవి కాకుండా మీకు తెలిసిన ఏవైనా యూనీకోడ్ తెలుగు ఫాంట్లు ఉంటే తెలియబరచండి.

15 thoughts on “నేను వాడే యూనీ కోడ్ తెలుగు ఫాంట్లు

 1. నాకిష్టమైన ఫాంట్ మరొకటి వుంది.
  అదే సుగుణ.
  ముద్దుగ్గా బాపు ఫాంట్ అంటాను. అర్ధమై వుంటుంది ఫాంట్ ఎలా వుంటుందో!

 2. సీడాక్ వల్లవి సుమారు 50 యూనికోడ్ తెలుగు పాంట్స్ ఉన్నాయి. అవి కూడా ఉచితమే.

  • వాటిని ఎక్కడ నుంచి దిగుమతి చేసుకోవచ్చో చెబితే మిగతా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను.

   • ఈ మధ్యనే మా నాన్నగారు నాకు కృష్ణా ఫాంటు నచ్చింది, అది వాడరా చాలా బాగుందని అని ఈ సైటు పంపిచారు. దీనిలో కూడా చాలా యూనికోడ్ ఫాంట్లు ఉన్నాయి
    http://www.ildc.gov.in/

 3. ఇవి ఎక్కడ నుండి ఎలా డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసికోవాలో కొంచెం వివరంగా చెపితే నాలాంటి కొత్తవారికి చాలా సహాయంచేసిన వారవుతారు. మీరు చేయబోయే సహాయానికి అడ్వాన్స్ థాంక్స్

  • నాకు ఈ టపాలో రాయాలనిపించింది కానీ సమయం లేక రాయలేకపోయాను. కానీ రాసినప్పుడు మీకు ఖచ్చితంగా వ్యక్తిగతంగా తెలియబరుస్తాను.

 4. ఇండిక్ లాంగ్వేజ్ టైప్ చేయడానికి చాలా బాగుంది టైప్ చెయ్యడానికి కష్టం గా లేదు
  థాంక్స్ వీవెన్ గారు

 5. నేను తెలుగులో బ్లాగ్ ఎలా ప్రారంభించాలో ఎవరైనా తెలియ చేస్తారా?
  బ్లాగ్ ఓపెన్ చేయాలంటే ఏమైనా ఫీజు కట్టాల్సి ఉంటుందా?
  బ్లాగ్ ఓపెన్ చేయటానికి కావాల్సిన డిటైల్స్ ఎవరైనా తెలియచేసి నాకు సాయం చేయండి.

 6. నేను తెలుగులో బ్లాగ్ ఎలా ప్రారంభించాలో ఎవరైనా తెలియ చేస్తారా?
  బ్లాగ్ ఓపెన్ చేయాలంటే ఏమైనా ఫీజు కట్టాల్సి ఉంటుందా?
  బ్లాగ్ ఓపెన్ చేయటానికి కావాల్సిన డిటైల్స్ ఎవరైనా తెలియచేసి నాకు సాయం చేయండి.
  రాఘవి .

వ్యాఖ్యలను మూసివేసారు.