ఇదేమి చోద్యం కథా నాయకులారా?

“హాయ్ నేను నందమూరి కళ్యాణ్ రామ్ ని మాట్లాడుతున్నాను.రేపు విడుదలవబోయే జయూభవ సినిమా చూసి ఆశీర్వదించండి” వరసబెట్టి నాకు, ఆఫీసులో నా చుట్టుపక్కల వాళ్ళకు వచ్చిన ఒక రికార్డెడ్ మెసేజి ఇది.
మొన్నేమో మీ మామయ్య చంద్రబాబు తెలుగుదేశం కి ఓటేయమని అడుక్కున్నాడు. నిన్నేమో మీ సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాట పట్టాడు. ఇప్పుడు నీ వంతా?
నీ తర్వాత ఎవరు అడుక్కుంటున్నారు బాబూ?
ఆల్రెడీ పత్రికల్లో, టీవీల్లో మీ గురించి మీ సినిమాల గురించి ఊదరగొట్టుకుంటున్నారు కదా. ఇలా మమ్మల్ని ఫోన్లో కూడా ఎందుకు విసిగిస్తారు?
నేనైతే సరి తెలుగు వాణ్ణి. తెలుగు రాని వాళ్ళు మిమ్మల్ని బూతులు తిడుతున్నారు.
జనరంజకమైన కథలు ఎంచుకుని మంచి సినిమాలు తీస్తే జనం వాళ్ళంతట వాళ్ళే వచ్చి చూస్తారు. ఇలా ఫోన్లు చేసి అడగనక్కర్లేదు.

ప్రకటనలు

31 thoughts on “ఇదేమి చోద్యం కథా నాయకులారా?

 1. మన ఈమెయిలు కి టికెట్ కూడా పంపించమనండి అప్పుడు ఆలోచిద్దాం ..వెళ్ళాలా వద్దా అని

  >జనరంజకమైన కథలు ఎంచుకుని మంచి సినిమాలు తీస్తే జనం వాళ్ళంతట వాళ్ళే వచ్చి చూస్తారు. ఇలా ఫోన్లు చేసి అడుక్కోనక్కర్లేదు

  కరెక్ట్ గా చెప్పారు

  • నందమూరి వాళ్ళు అంతా ఇలా ఊదర గొట్టడం మొదలెట్టారన్నమాట వీళ్ళని చూసి రేపు మరొకడు start చేస్తాడు 🙂

 2. ఈ బాధ భరించలేకే నేను FM వినడం మానేసాను. TV లో కూడా నాకు కావలసిన programs, తెలిసిన‌ timings లోనే చూస్తున్నను. ఇప్పుడు cell లో కూడా msg వస్తున్నాది అంటే cell switch off చేసి కూర్చోవాలి కాబోలు 😮

 3. meeru commemts kosam adukkovadam ledu.. adi oka business strategy ani anukovachuga..
  private life loki chorabadakudadu ani ante bagane vundi kani..
  meekunna jabbu ade nandamuri vamsam meeda padi edavadam enduku..

  kasta rasetappudu chusi rayadam nerchuko.. nee point enti? privacy pothondi. adi rayi anthe kani adukkovadam , adi idi ani rayadam enduku. anthaga emina cheyyali anukunte.. vere margam(ela arikattalo chudu)..anthe kani nandamuri vamsam antu chatta vagaku..

  • 🙂 🙂 :-). లైట్ తీసుకోండి బ్రదర్. నేను ఎవరి అభిమానినీ కాను. కావాలంటే మగధీర సినిమాలో లోపాల గురించి ఇదివరకే ఒక టపా రాసి ఉన్నాను చూడండి.

   • adukkovadam, abbadhalu cheppatam anevi modern business strategies aipoyayi.. hatsoff to you ravichandra garu, andaru ila reply ivvaleru. meeru reply aggresive ga kottivunte edo pedda issue ayivundedi. you are not provoking but defeating their anger. good….

   • వివాద రహితుడిగా ఉండగలగడం ప్రస్థుత సమాజంలో కష్టం. అలా అని ప్రయత్నం చేయవద్దు అనడం లేదు. విజయం ఎప్పుడు సత్యం, న్యాయం, ధర్మానిదే. all the best

   • నేనేదో రాస్తే ఇక్కడ సంభాషణ దేనిమీదకో మళ్ళిపోయింది. దీన్ని బట్టి నాకు అర్థమైందిఏమిటంటే ఇలాంటి పోస్టులు రాస్తే ఇలాంటి వివాదాలే చెలరేగతాయని. 🙂

 4. మీ మామయ్య చంద్రబాబు తెలుగుదేశం ……

  asalu naidu ki, kalyan ram ki sambandham enti?

  meeru ila kalipi matladdam meeku vallaki teda ledani telustundi.(nothing personal)

  alaa number ichina service provider ni thittamaaa manam ? manakadi chetha kaadu …vallu ila cheap ga free calls low price calls ela istunnaru? ee side business vallane kadaaaa….mari cinima choodalante advertisements bharinchalsinde 🙂

  ayinaa ivvala repu adukkokunda yemi vastunnayi yevarikainaaa….meerila comment chestarani kalyan raam ki teleekanaaaa…..

  • ఇవన్నీ గత నాలుగు నెలల్లో వరసగా జరిగాయి కాబట్టి అలా సంబంధం పెడుతూ రాయాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు నందమూరి వంశానికి ఎలా చెందుతాడు. వీళ్ళ ముగ్గురి లో సిమిలారిటీ తెలుగు దేశం.

   • ఇవన్నీ గత నాలుగు నెలల్లో వరసగా జరిగాయి కాబట్టి:

    valla daggara data undi kabatti andaroo use chesikonnaru.

    inka CBN varada badhithula kosam kooda sms lu pampadu .meeku andaleda adi? leka adi manchi vishayam ani vrayaleda?

    inka Banam hero TDP ani yevaru chepparu meeku ? oohinchara leda ye paper lo ayina vesara? Jr. NTE ippudu ye party support chestaru cheppagalara????

   • hmm porapatu, jayeebhava movie kada meeru vrasindi…banam annanu ….sorry.

    phone numbers icheina telecom service valladi tappu ante ikkada kula gajji ento antunnaru enti 🙂

    meetho vivadam ki digadaniki naakem santhosham kaadu. nenevaro kooda meeku telidu. telini vallatho nenu kooda godava padanu. mee opinion ikkada chepparu .alane nenu kooda.

 5. రవి గారు మీరు ఇలాంటి చెత్త కామెంట్ రాసేవాళ్ళకు బదులు ఇవ్వటం బాలేదు …మీ స్థాయి తగ్గించుకోవటం తప్ప ,

  ఇలాంటి బొంద మూరి , అయా వూరి , మా నాయకుడు , మా దేవుడు …మా చీపురు అంటూ పూజించే వెధవలకు సమాధానం అవసరమే లేదు ….

  ఐన వ్యక్తి పూజలు చేసే మానసిక రోగం పోయేంత వరకు ఇంతే ….

 6. పైన చెప్పినట్టు, కులగజ్జి గాళ్ళకి సమాధానం ఇవ్వనకరలేదు. ఇలాంటి వాళ్ళ వల్లనే comment moderation అవసరం అవుతోంది.

 7. BABU RAVI NEVU CHALAA BAGA DISPLY AVUDAMANI RASINATTUNDI.MANAM OKARIGURINCHI RASETAPPUDU. MANA LANGUAGE CORRECT GA VUNDO LEDO CHUSUCOVALI. MANAKU ISTAM LENI MSG LA GURINICHI ANTHAGA THINK CHEYANAVASARAM LEDEMO . MSG ANEDI ADD’S LO OKA BAGAME .ALANTI ADDS NI MELANTI VISUGURAYULLU APUKOTANIKI AVAKASAMU VUNDI ANTEKANI SODI MATALATHO POGIDINCHUKOVATAM KADU.BLOG ANEDI NALUGURIKI NACHHELA VUNDALI .

 8. అసలు సమస్యల్ల అడుక్కొవదం అని పదం వడాదం వల్ల వచ్హింది,అంతె గాని దానిలొ ఇంకే తప్పు లెదు

  • సరిగ్గా చెప్పారు. దాన్ని ఇప్పుడే మార్చేస్తున్నాను. మీ సూచనకు ధన్యవాదాలు.

వ్యాఖ్యలను మూసివేసారు.