శంకర్ మహదేవన్ బ్రీత్ లెస్ లిరిక్స్

ఘల్లు ఘల్లు ఘల్లుమని ఏదో అనిపించింది
లోకమంతా అందమైన పరిమళం జల్లుతోంది
పిల్లగాలి వస్తోంది సౌరభం తుఫానుగా
దిక్కులు సువాసనతో నిండిపోయి ఉన్నాయి
మేఘాలు ఆతృతతో ఎగిసి పడుతున్నాయి
పిల్ల తెమ్మెర ఏదో వయ్యారాలు పోతుంది
నడకలు పోకడలు కొత్తగా ఉన్నాయి
మనసు పడేలా అదిరెను గీతం
అదేమో ఆగిపోయే అరుదైన ఈ క్షణం
పరుగెడుతున్నారు ప్రేమైక భామలు….

అంతే ఇక నాకు గుర్తు రావడం లేదు. చాలా కాలం క్రిందట శంకర్ మహదేవన్ సింథాల్ ప్రకటన కోసం రాసిన గీతం అది. నాకు నచ్చిన కవిత్వం. మీ అందరితో పంచుకుందామని ఇలా. కొనసాగింపు మీకు తెలిసుంటే తప్పకుండా కామెంట్స్ లో రాయండి. ఇక ఈ పాటను ఎలా పాడాలో నేను నాకు వచ్చినంతలో పాడి వినిపించాను క్రింది వీడియోలో… నేను బ్రీత్ లెస్ గా పాడలేకపోయాను లెండి 🙂

ప్రకటనలు

4 thoughts on “శంకర్ మహదేవన్ బ్రీత్ లెస్ లిరిక్స్

వ్యాఖ్యలను మూసివేసారు.