భార్యా భర్తలకు కోపం వస్తే…

ఒక భర్త తన భార్య గురించి చెబుతూ
“నా భార్యకి గానీ కోపం వచ్చిందంటే నా మీద, పిల్లల మీద, చివరికి కుక్కల మీద కూడా అరిచేస్తుంది. ఎవ్వరూ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేరు.”
“మరి నీకు కోపం వస్తే…”
“గోడల వైపు, కిటికీల వైపు తిరిగి గట్టిగా అరిచేస్తా! ఏవీ తిరిగి సమాధానం చెప్పలేవు తెలుసా!!”

3 thoughts on “భార్యా భర్తలకు కోపం వస్తే…

వ్యాఖ్యలను మూసివేసారు.