పెట్టె బయట ఆలోచించడం అంటే ఇదేనేమో!!!

ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న తప్పుగా వచ్చింది.
ఈ క్రింది సమీకరణాన్ని నిరూపించండి.
2/10=0.2 అనేదానికి బదులు 2/10=2 అని అచ్చయింది.
ఒక అభినవ బృహస్పతి దాన్ని ఇలా నిరూపించాడు,

2 = TWO,
10 = TEN
TWO / TEN = WO / EN
W = 23, O = 15 (అక్షరక్రమం ప్రకారం)
E=5, N=14 (“)

W+O= 23+15 = 38

E+N= 5+14 = 19

కాబట్టి, 38 / 19 = 2 అని నిరూపించబడినది.

సో అదన్న మాట Think out of the box (పెట్టె బయట ఆలోచించడం అంటే).
కర్టసీ : నా మిత్రుడు జగన్