ఓటమి విజయానికి తొలిమెట్టు

ఒకసారి థామస్ అల్వా ఎడిసన్ ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక విలేఖరి వచ్చాడు.
“సార్ మీరు బల్బును కనిపెట్టడానికి వెయ్యి సార్లు ప్రయత్నం చేశారు కదా? మీకెప్పుడూ విసుగు రాలేదా?” అని అడిగాడు.
అప్పుడాయన “విసుగెందుకు? నేను విఫలమైన 999 ప్రయత్నాల్లో బల్బును ఎలా తయారు చేయకూడదో నేర్చుకున్నాను. ” అన్నాడు.
ఎంత ఆశావహ థృక్పథం తో కూడిన మాటలు!
నన్ను బాగా విసిగించే సమస్య ఏదైనా వస్తే నేను ఈ మాటలు తలుచుకుంటూ ఉంటాను.

6 thoughts on “ఓటమి విజయానికి తొలిమెట్టు

 1. recent ga wikipedia lo “war of currents” gurinchi chusanu. Edision DC current support cheste, Nikola Tesla AC current ki support chesadu (Tesla gelichadu). vallidari gurinchi net lo study chesanu. Edison chala hardworker compared to tesla.

  ” … Knowing that a little theory and calculation would have saved him ninety per cent of his labor.” ani Tesla edison meda direct statements icchadu. Edison tana pani tanu chesevadu never bothered about others. Tesla direct ga other scientists meda attacking statements icchadu (also on einstei
  n). Iddaru goppa medhavulu. evaru gelicharanedi chuste Tesla de upperhand. Character param ga or hard working nature param ga chuste edison is great. anduke edison chala mandiki inspiration ayyadu. atleast nakithe “war of currents” gurinchi chusedaka tesla gurinchi teledu.

 2. నిజమేనండి ..! నేను అంతర్జాలంలో వెతుకుతున్నప్పుడు ఇవి నాకు కనిపించింది.
  వీటిని మీతో పంచుకొంటున్నాను.
  *****జపాన్ రైల్వేస్టేషన్లో “ఇక్కడ రైల్లు మాత్రమే ఆగుతావి ,మీ సమయం కాదు.
  *****ఒక 60 ఏళ్ళ ముసలాయన తన T-shirt మీద ” I am just 16 with 44 years expirence.
  ఎంత ఆశావహ థృక్పథం తో కూడిన మాటలో కదా……………!

వ్యాఖ్యలను మూసివేసారు.