అతిథి దేవోభవ…

కటిక నేలయే పడక
కరయుగములే దిండు
అతిథి యాదరణ కన్నా భాగ్యమేమున్నది
గుండె నిండా ఆత్మసంతృప్తి నిండ

ప్రకటనలు

2 thoughts on “అతిథి దేవోభవ…

  1. శ్రీ రవిచంద్ర గారికి, నమస్కారములు.

    నాలుగు చరణాల మీ కవిత నా మనసుని నింపింది సంతోషంతో!
    మిగతా కవితలనుకూదా చదివాను. బగున్నాయి.

    భవదీయుడు,
    మాధవరావు.

వ్యాఖ్యలను మూసివేసారు.