అతిథి దేవోభవ…

కటిక నేలయే పడక
కరయుగములే దిండు
అతిథి యాదరణ కన్నా భాగ్యమేమున్నది
గుండె నిండా ఆత్మసంతృప్తి నిండ