సంస్కారం లేని చదువులేల?

అమెరికాలోని పెన్సిల్వేనియా లో బీహార్ కు చెందిన నిత్యానంద్ అనే ప్రబుద్దుణ్ణి అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. కారణం ఒక మైనర్ బాలిక ను రొంపి లోకి దింపాలని ఆన్‌లైన్ చాట్ రూమ్ లో  అతడు చేసిన సంభాషణను పదమూడేళ్ళ అమ్మాయి లాగా నటించిన పోలీసు రికార్డ్ చేశాడు.

అతను ఐఐటి గ్రాడ్యుయేటని ప్రముఖంగా ప్రచురించింది ఈ వార్తను ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా. అతను ఏ ఇన్‌స్టిట్యూట్ లో చదివితేనేం?

సంస్కారం లేని చదువు లెందుకు?

ప్రకటనలు

9 thoughts on “సంస్కారం లేని చదువులేల?

  • కరెక్ట్ గా చెప్పారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని ఏ విధంగా వాడుకోవాలనేది వారి విచక్షణకే వదిలేయడం మంచిది.

   అన్నట్లు మన బ్లాగుల్లో అలా జరుగుతుందని తెలుసు కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను. పట్టించుకుంటే నాకు తెలియకుండా నేను కూడా అందులోకి జారిపోతానేమోనని భయం. 🙂

   • @>>అన్నట్లు మన బ్లాగుల్లో అలా జరుగుతుందని తెలుసు కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను. పట్టించుకుంటే నాకు తెలియకుండా నేను కూడా అందులోకి జారిపోతానేమోనని భయం. 🙂
    ———————————-

    GOOD ONE BROTHER ..

 1. @>>అన్నట్లు మన బ్లాగుల్లో అలా జరుగుతుందని తెలుసు కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను. పట్టించుకుంటే నాకు తెలియకుండా నేను కూడా అందులోకి జారిపోతానేమోనని భయం. 🙂
  ———————————-

  GOOD ONE BROTHER ..

 2. రవిచంద్ర గారు మీకు బ్లాగులలో కనిపించిన అంత సంస్కారం లేని రాతలేమిటో కొద్దిగా తెలియజేస్తారా? No Offence here just curious 🙂

  • Ignorance is bliss. కొన్ని విషయాల గురించి తెలుసుకోకుండా ఉండటమే మంచిది. 🙂

 3. @>>అన్నట్లు మన బ్లాగుల్లో అలా జరుగుతుందని తెలుసు కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను. పట్టించుకుంటే నాకు తెలియకుండా నేను కూడా అందులోకి జారిపోతానేమోనని భయం.

  ఇది అక్షరాలా నిజం.

 4. […] పెద్దాయన: బ్లాగు లోకంలో అవి కూడా వుంటాయా ? నేను: అదో పెద్ద స్టోరి .. తెలుసుకోకుండా ప్రశాంతంగా వుండటం బెటర్ ..(ఇక్కడ క్లిక్ చెయ్యండి) […]

వ్యాఖ్యలను మూసివేసారు.