ఆహ్వానం

ప్రతి మనిషి జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం పెళ్ళి. నా జీవితంలో ఆ శుభ ఘడియలు సమీపిస్తున్న వేళ తెలుగు బ్లాగర్లందరికీ ఇదే నా ఆహ్వానం.

ఆహ్వానం

ఆహ్వానం

గమనిక: ఈ రోజు సాయంత్రం నుంచి నేను సెలవులో వెళుతున్నందున ఈ బ్లాగుకు ఓ నెలరోజుల పాటు విరామం. మళ్ళీ కలుసుకుందాం.

21 Responses to ఆహ్వానం

  1. yagnavalka అంటున్నారు:

    have a great married life! Many congrats

  2. yanamandra అంటున్నారు:

    అభినందనలు మిత్రమా! వస్తున్నాం వస్తున్నాం…………. కౌటిల్య ఒక పనిపై, నేనొక పనిపై పోటీ పడీ వస్తున్నాం. రెడీగా ఉండు. :) :) wish you all the best

  3. malapkumar అంటున్నారు:

    వివాహమహోత్సవ శుభాకాంక్షలు .

  4. sunita అంటున్నారు:

    వివాహమహోత్సవ శుభాకాంక్షలు .

  5. ranjani అంటున్నారు:

    శ్రీరస్తు శుభమస్తు

  6. John Hyde అంటున్నారు:

    వివాహమహోత్సవ శుభాకాంక్షలు .

  7. సుజాత అంటున్నారు:

    రవీ,
    ఊరికే పిలిస్తే కాదు.అద్దిరిపోయే లెవెల్లో ఉండాలి ఏర్పాట్లు!:-)

    యనమండ్ర,కౌటిల్య,
    మీ దుంపలు తెగ! పాపం రవిని బెదరగొట్టకండర్రా! ఇప్పటినుంచీ నిద్ర లేకుండా చేసేలా ఉన్నారే!

    రవీ,మీ ఆహార్యం ఏర్పాట్లకు మీరు వేరే వాళ్లని చూసుకోవాలండీ!వీళ్ళిద్దర్నీ రానిస్తే మిమ్మల్ని బాగానే అల్లరి పెట్టేలా ఉన్నారు.

  8. హరే కృష్ణ అంటున్నారు:

    Have a great time dude
    hearty congraulations

  9. వల్లభ అంటున్నారు:

    మందు వరదలై పారాలా
    వంద కి రెండొందలు ఇవ్వాలా

  10. తెలుగిల్లు అంటున్నారు:

    వివాహమహోత్సవ శుభాకాంక్షలు

  11. Sravya Vattikuti అంటున్నారు:

    శుభాకాంక్షలు

  12. nestam అంటున్నారు:

    వివాహమహోత్సవ శుభాకాంక్షలు

  13. Krishna అంటున్నారు:

    శుభాకాంక్షలు

  14. Krishna Mohan అంటున్నారు:

    వివాహమహోత్సవ శుభాకాంక్షలు

  15. snigdha p అంటున్నారు:

    Congratulations,Happy married life…

  16. సుధాకర బాబు అంటున్నారు:

    నూతన వధూవరులు రవి, నీలిమలకు శుభాకాంక్షలు. మీ వైవాహిక జీవితం శుభప్రదం, ఆనందమయం కావాలని కోరుకొంటున్నాను.

  17. nelabaludu అంటున్నారు:

    వివాహమహోత్సవ శుభాకాంక్షలు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 28 other followers