ఆహ్వానం
సెప్టెంబరు 1, 2010 అభిప్రాయములు
ప్రతి మనిషి జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం పెళ్ళి. నా జీవితంలో ఆ శుభ ఘడియలు సమీపిస్తున్న వేళ తెలుగు బ్లాగర్లందరికీ ఇదే నా ఆహ్వానం.
గమనిక: ఈ రోజు సాయంత్రం నుంచి నేను సెలవులో వెళుతున్నందున ఈ బ్లాగుకు ఓ నెలరోజుల పాటు విరామం. మళ్ళీ కలుసుకుందాం.


ఇటీవలి వ్యాఖ్యలు