తెలుగుబాట పట్టండి
ఆగష్టు 25, 2010 అభిప్రాయములు
ఈనెల 29 ఆదివారం గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా కంప్యూటర్లలో, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం కృషి చేస్తున్న e-తెలుగు సంస్థ ఆధ్వర్యంలో తెలుగు బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భాషాభిమానులు మీ బంధు మిత్రులకు ఈ కార్యక్రమం గురించి తెలియజేసి, విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థన.


చాలా సంతోషం…..వీలుంటే “తెలుగు బాట” పూరి అయ్యాక, శ్రీ త్యాగరాజ గాన సభలో జరుగుతున్న “రెండవ అంతర్జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళి మీ సమర్ఢన తెలియజేయండి. ఆ సభ ఉదయం పది గంటలకి మొదలువుతుంది. మూడు రోజులు జరిగే ఈ సాహిత్య సమ్మేళనం పూర్తి వివరాలకి ఈ క్రింది బ్లాగు చూడండి. తరువాత మీ అభిప్రాయాలు నాకు తెలియపరచిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
http://vangurifoundation.blogspot.com/2010/08/blog-post_18.html
మీ “నడక” నిరాఘాటంగా సాగాలని కోరుకుంటూ..
భవదీయుడు
వంగూరి చిట్టెన్ రాజు
ధన్యవాదాలు చిట్టెన్ రాజు గారూ, త్యాగరాజ గానసభకు కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం….
రవిగారూ,
దయచేసి బడు రాయోద్దు.
venkata subbarao kavuri