దేశభక్తి గీతాలు వినండి

జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి



పాడవోయి భారతీయుడా… ఆడి పాడవోయి విజయగీతికా…

తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా…

భారతమాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు…

8 Responses to దేశభక్తి గీతాలు వినండి

  1. nagarjuna అంటున్నారు:

    ఎన్నో సంవత్సరాల తరువాత ’జయ జయ ప్రియ భారత…’ వినే అదృష్టం కలిగించారు. చాలా థాంక్స్‌ రవిచంద్రగారు.
    స్వాతంత్ర్యదినొత్సవ శుభాకాంక్షలు….

  2. jaya అంటున్నారు:

    చాలా మంచి పాటలు. మీకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు.

  3. nagarjuna అంటున్నారు:

    రవి చంద్ర గారు,ఇంతకుమునుపు ఇక్కడ వ్యాఖ్య పెట్టాను.అది కనబడటం లేదు. కామెంట్ మోడరేషన్ పెట్టారా..?

    పోతే జయ జయ ప్రియ భారత పాటను ఎవరు పాడారు లత మంగేష్కర్‌గారా, జానకమ్మనా

    • రవి చంద్ర అంటున్నారు:

      అవునండీ కామెంట్ మోడరేషన్ లో ఉన్నాయి. ఇప్పుడే అప్రూవ్ చేశాను. జయ జయ ప్రియ భారత గీతాన్ని ఆలపించింది జానకమ్మ గారే…

  4. hare krishna అంటున్నారు:

    Happy independence day Ravi

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 28 other followers