మెదడుకు మేత – వంతెన దాటడం ఎలా?

A, B, C, D అనే నలుగురు వ్యక్తులు ఒక వంతెన దాటడానికి ప్రయత్నిస్తున్నారు. అది రాత్రి సమయం. వాళ్ళ దగ్గర ఒక లాంతరు మాత్రమే ఉంది. ఆ వంతెన మీద ఒక్కసారి కేవలం ఇద్దరు వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంది. వంతెన దాటడానికి నలుగుర్లో ఒక్కొక్కరు ఒక్కో సమయం తీసుకుంటారు. ఇద్దరు కలిసి వంతెన దాటుతున్నపుడు వేగంగా వెళ్ళగలిగే వ్యక్తి నిదానంగా వెళ్ళగలిగే వ్యక్తిని అనుసరించవలసి ఉంటుంది. అందరు వంతెన దాటడానికి కనీసం ఎంత సమయం పడుతుంది?

ఒక్కో వ్యక్తి వంతెన దాటడానికి పట్టే సమయం కింద ఇవ్వబడింది.

A – 1 నిమిషం

B – 2 నిమిషాలు

C – 5 నిమిషాలు

D – 10 నిమిషాలు

మీ మెదడుకు పదును పెట్టండి. జవాబు వ్యాఖ్యల్లో రాయండి.

26 Responses to మెదడుకు మేత – వంతెన దాటడం ఎలా?

  1. karthik అంటున్నారు:

    minimum 12 minutes

  2. naveen అంటున్నారు:

    sry
    its not 20 minutes
    19 minutes is the answer

  3. రవి చంద్ర అంటున్నారు:

    @కార్తీక్, @నవీన్ ఎలాగో వివరణ కూడా ఇవ్వండి.

  4. prakash అంటున్నారు:

    17 min
    1 -> 2, 1 from A toB = 2 min
    2 -> 1 from Bto A = 1min
    3 -> 5, 10 from A to B = 10min
    4-> 2 from B to A = 2min
    5-> 1,2 from A to B = 2min

    total = 2 + 1 + 10+ 2+ 2 = 17min

  5. ప్రవీణ్ రంగినేని అంటున్నారు:

    A మరియు B మొదట = 2 నిమి
    A వెనుకకు = 1 నిమి
    A మరియు C = 5 నిమి
    A వెనుకకు = 1 నిమి
    A మరియు D = 10 నిమి
    వెరసి 19 నిమిషాలు , కరెక్టేనా?

    • రవి చంద్ర అంటున్నారు:

      ప్రకాష్ జవాబు చూడండి.

      • karthik అంటున్నారు:

        prakash answer naku artham kaledu :(

      • రవి చంద్ర అంటున్నారు:

        నేను క్లియర్ గా చెబుతాను చూడండి
        ముందుగా A,B కలిసి అవతలికి వెళ్తారు (2 నిమిషాలు)
        A వెనక్కి వస్తాడు (1 నిమిషం)
        C,D అవతలికి వెళతారు (10 నిమిషాలు)
        B వెనక్కి వస్తాడు (2 నిమిషాలు )
        A, B కలిసి అవతలికి వెళ్ళిపోతారు ( 2 నిమిషాలు)
        సో మొత్తం 2+1+10+2+2= 17నిమిషాలు

  6. naveen అంటున్నారు:

    step 1:
    A+B=2 minutes(అవతల వైపుకు పట్టే సమయం)

    A వెనక్కు వచ్చేసాడు 1 minute (total 3 minutes)

    A+C=5 minutes ( total 8 minutes)

    A వెనక్కు వచ్చేసాడు 1 minute (total 9 minutes)

    A+D=10 minutes (19 minutes)

  7. prakash అంటున్నారు:

    17 min
    1 -> A and B = 2 min (A.B__________C,D)
    2 -> A is back = 1min (B__________A,C,D)
    3 -> C and D = 10min (B,C,D__________A)
    4-> B is back = 2min (C,D__________A,B)
    5-> A and B = 2min (A,B,C,D______________)

    total = 2 + 1 + 10+ 2+ 2 = 17min

  8. శ్రీవాసుకి అంటున్నారు:

    రవిచంద్రగారు బాబోయ్ ఇది కూడా ఒక టపాగా వ్రాసి పడేశారు. మీరు సామాన్యులు కారు.

    • రవి చంద్ర అంటున్నారు:

      నాకు గుర్తుకొచ్చింది, కొంచెం ఆసక్తి కలిగించేది, ఏదైనా టపాగా రాసేయడమే..బ్లాగు యాక్టివ్ గా ఉండాలంతే :-)

  9. ashok అంటున్నారు:

    17 is the right answer.. some one asked me this question in an interview.. :-)

  10. ఉష అంటున్నారు:

    నిజంగానే – కాసేపు మా పిడుగులిద్దరికీ బుర్రకి పనిపెట్టాను. పిల్లది దాదాపుగా, పిల్లాడు సరైన సమాధానం చెప్పేసారు. థాంక్స్.

  11. B. Surya Kumari అంటున్నారు:

    All are cross the bridge in 12 minites

  12. yvr అంటున్నారు:

    17 minits

  13. anjali అంటున్నారు:

    17 minits

  14. saidabee అంటున్నారు:

    19minits

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers