ఖరీదైన వైద్యుడు

ఒకతనికి ఒంట్లో నలతగా ఉండటంతో స్నేహితుణ్ణి ఎవరైనా మంచి డాక్టర్ గురించి చెప్పమన్నాడు.

అతను ఒక డాక్టర్ పేరు చెప్పి, ” కానీ అతను చాలా ఖరీదైన వైద్యుడు. మొదటి సారి వెళ్ళే వారికి 500 రూపాయలు, తరువాత నుంచి ప్రతి సారీ 100 రూపాయలు తీసుకుంటాడు” అన్నాడు.

మనవాడు ఫీజు తగ్గుతుందని డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే ” నేను ఇది వరకే వచ్చానండీ కానీ నయం కాలేదు…”

డాక్టర్: “ముందు రాసిన మందులే ఇంకొద్ది రోజులపాటు కొనసాగించండి….అలాగే నా ఫీజు వంద రూపాయలు కౌంటర్ లో కట్టి వెళ్ళండి.” :-) :-)

5 Responses to ఖరీదైన వైద్యుడు

  1. lalitha అంటున్నారు:

    tadi tanne vadi tala tanne vadu ante ide :)

  2. subhadra అంటున్నారు:

    very very nice …

  3. చిలమకూరు విజయమోహన్ అంటున్నారు:

    బాగుంది ఆలోచన

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 28 other followers