నా గురించి

నా ఫోటో

నా పేరు ఇనగంటి రవిచంద్ర.  మా ఊరు శ్రీకాళహస్తి.  కంప్యూటర్లలో తెలుగు అంటే చాలా ఆసక్తి. అదే నన్ను మొదటగా తెలుగు వికీపీడియాలో పాల్గొనేలా ప్రోత్సహించింది. అక్కడ నేను నిర్వాహకుణ్ణి కూడా. అక్కడ నా పేజీ ఇది.  వీలుంటే మీరు కూడా ఈ మహాయజ్ఞంలో  పాలుపంచుకోండి.

ఇంకా కంప్యూటర్లలో తెలుగు అభివృద్ధి చెందాలంటే ఏమేం చేయాలో ఆలోచిస్తుంటాను. తెలుగులో సాఫ్ట్‌వేర్లు, వెబ్‌సైట్లు తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. మీకు ఏదైనా ఆలోచనలుంటే నాతో పంచుకోండి. అంతర్జాలంలో తెలుగు కోసం ఇంకా నేను చేసే పనులు.

  1. వర్డ్‌ప్రెస్.కామ్ అనువాదాలు చేస్తుంటాను. ఇక్కడ నొక్కండి.
  2. వికీమీడియా అనువాదాలు చేస్తాను. ఇక్కడ చూడండి.
  3. లాంచ్‌పాడ్ అనువాదాలు చేస్తాను. ఇక్కడ.

55 Responses to నా గురించి

  1. ప్రేమికుడు అంటున్నారు:

    మంచి ప్రయత్నం చేస్తున్నారు అభినందనలు :)

  2. malapkumar అంటున్నారు:

    మీ కృషి పలించాలని కోరుకుంటున్నాను.
    అభినందనలు .

  3. రానారె అంటున్నారు:

    ఫోటో కింద “నా ఫోటో’ అని రాసుకున్నారు… అంటే కాదు మీ దేహంలోని తల భాగం యొక్క ఫోటో అని అర్థం చేసుకోవాలా? :)

  4. saipraveen అంటున్నారు:

    అభీష్ట సిద్ధిరస్తు.

  5. prasad అంటున్నారు:

    Hi Ravichandra,
    Your doing wonderful job , i am appreciating you very much , wish all the success

  6. nelabaludu అంటున్నారు:

    Great Efforts.. Wish you all the best

  7. Wanderer అంటున్నారు:

    చక్కటి ప్రయత్నం. విజయీభవ. మీ బ్లాగ్ కూడా చూసాను. చాలా ఆహ్లాదపరిచింది. కృతఙ్ఞతలు.

  8. gpvprasad అంటున్నారు:

    లినక్స్ లో తెలుగు లో వ్రాయుటకు scim is a good tool

  9. vidyamanohar sharma అంటున్నారు:

    రవిచంద్ర గారూ
    ఇంగ్లీషులో ఉన్నట్టు తెలుగులో కూడా spell check సౌకర్యము ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అప్పుడు మామూలుగా తెలుగు రాయడం సరిగా (తప్పుల్లేకుండా) రాయడం కష్టమనుకునే వాళ్ళు కూడా రాయచ్చు. వీలవుతుందేమో ఆలోచించండి.

    • రవి చంద్ర అంటున్నారు:

      ఇటువంటి సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే సంపూర్ణ తెలుగు నిఘంటువు అవసరం. అదీ కంప్యూటర్ ఫైల్స్ రూపంలో. నా దగ్గర కొన్ని ఉన్నాయి కానీ కొద్దిగా సమయం పడుతుంది.
      అంతే కాదు ఆంగ్లం కంటే తెలుగుకి మరింత సంక్లిష్టంగా ఉంది. కానీ కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి.

  10. vidyamanohar sharma అంటున్నారు:

    IIIT లో కంప్యూటర్ ద్వారా సంస్కృతం రాయడం, బోధించడం లాంటి వాటిపై పరిశోధన జరుగుతున్నట్టు విన్నాను. అలాంటిదే తెలుగులో కూడా జరిగితే బహుష: ఇది సంభవమవచ్చేమో

  11. ravi అంటున్నారు:

    తెలుగు బాషా కొరకు మీరు చెస్తున్న క్రుషి అబినందనీయం
    ఈలాగె కొనసాగించదీ

  12. durgeswara అంటున్నారు:

    మీ మెయిల్ అడ్రస్ పంపండి .

  13. nelabaludu అంటున్నారు:

    Great Effort… All the Best !!

  14. Rajeswar అంటున్నారు:

    All the Best !
    God Bless You !!

  15. sateesh kolli అంటున్నారు:

    మీ రూపం లా మీ ఆలోచన కూడ చాలా బాగుంది.

  16. krishna mohan అంటున్నారు:

    ఇన్నాల్లకి తెలుగు కి మంచి రోజులు వచ్హై

  17. rajanptsk అంటున్నారు:

    తెలుగుభాష మీద మీకున్న అభిమానంతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం.

  18. padmakala అంటున్నారు:

    మీ కృషి అభినందనీయం.
    మీ కొత్త ఆవిష్కరణలు మాకు తెలిసేదెలా?

  19. jagannath అంటున్నారు:

    You are doing good job. Keep it up.All the best.

  20. mohan ram prasad అంటున్నారు:

    mee krushi abinandaneeyam…sata koti nenarulu..
    9848410237 cell lo kaluddama..

  21. srivasuki అంటున్నారు:

    hai mee blog bagundi. motham meeda nenu oka bashabhimani ni kalavagaliga. meeru software prog anukonta anuduke idi sadhyamaindi. keep it up. naakoka chinna help cheyyandi. nenu blog creat chesukunnanu kani dantlo telugu bhashalo ela vrayalo (typing) artham kavadam ledu. koddiga cheppandi.

  22. Sunil Ramavarapu అంటున్నారు:

    మంచి ప్రయత్నం చేస్తున్నారు అభినందనలు

  23. mohan ram prasad అంటున్నారు:

    I have some doubts about blog operations..creations etc..my cell 98484-10237. Pl. give ring.

  24. Nutakki raghavendra Rao అంటున్నారు:

    రవీ ! మీ ప్రయత్నం అభినందనీయం.బ్లాగు ద్వారా మీ ప్రయత్నం కొనసాగించినా, అందరినీ చేరి బ్లాగులపై వుత్సాహం కలిగించాలంటె , దిన,వార పత్రికల ద్వారానే మీ సాంకేతిక అందించేమ్దుకు ప్రొసీడ్ అవ్వండి. ఎలాగో పత్రికల్లో మీరో పేజి స్రుష్టించుకున్నారు కదా? అభినందనలతో …శ్రెయోభిలాషి …నూతక్కి

  25. satya అంటున్నారు:

    Hello Ravichandra, Is it possible to get the script of Tella Cheekati natika ? We want to perform this in US during one of the festival programs.. Pl let me know.
    Satyam

  26. sindu అంటున్నారు:

    mi blog chala bagundi..nenu kuda telugu lo try chasanu rayadaniki….but sorry…..geep updating regularly..

    • రవి చంద్ర అంటున్నారు:

      థాంక్యూ సింధు గారు, తెలుగులో రాయడానికి లేఖిని ప్రయత్నించండి. మీకు కంప్యూటర్లో తెలుగు గురించి కానీ, బ్లాగు గురించి కానీ ఇంకా ఏదైనా సందేహాలున్నా అడగండి.
      నా బ్లాగు సాధ్యమైనంత వరకు క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తునే ఉన్నాను.

  27. శ్రీ అంటున్నారు:

    ఈ పాత మెయిలు చూడలేదు, మా ఊరే అనమాట!

  28. padala goutham అంటున్నారు:

    ravichandra garu namaste. nenu mulkanoor major gramapanchayati sarpanchnu nenu maa gramam gurinchina samachaaranni weblo pettalanukuntunnanu. daani dwara vivida deshaalalo unna maa
    oori vaariki net dwara maa gramam gurinchina visheshalu eppatikappudu telipinatlavutundi kaavuna
    meeru vivarinchagalarani manavi.

  29. ranjani అంటున్నారు:

    { వర్డుప్రెస్ లో లింకులని ఎక్కువగా పెడ్తే స్పామ్ లోకి వెళ్తున్నట్లుంది.
    అయినా ఉపయోగపడే లింకులు కనుక మరోసారి ప్రయత్నిస్తాను . }

    గౌతమ్ గారూ మీ ఆలోచన బాగుంది. మీకు సహాయపడగల కొన్ని లింకులు:
    techsetu.com
    nerpu.com

    groups.google.com/group/telugublog/

    telugututorials.blogspot.com

    superblogtutorials.blogspot.com
    mahigrafix.com/forums/

  30. RFZ Club అంటున్నారు:

    Hello,
    Hello Mr.Ravi, I’m planning to start a group of bloggers to publish e-books/e-magazine. This includes different Articles, Short stories and Photography. Your blog is very nice and I wish you could join our team. It is a non-profit project only to publish our works and no more than that. If you are interested, contact me and I’ll pass on further information regarding this matter. clubrfz@gmail(.)com

  31. vanaja vanamali అంటున్నారు:

    meeku mathru baasha pai unna mamakaaraaniki.. mugdhuraalini ayyanu. mee..prayathnam chaalaa.. bgundhi. aangla baasha avarodham gaa undhi. anukunna chota wiki lo.. telugu lo.. meeru.. chalaa..sahaayakaram. dhanyavaadhamulu.

  32. కావ్య అంటున్నారు:

    మంచి ప్రయత్నం :)

  33. సతీష్ అంటున్నారు:

    గౌరవనియులైన రవి గారికి నా నమస్కారం, మీకు కాలి సమయం దొరికినప్పుడు నాకు మెయిల్ చేస్తారని ఆశిస్తునాను
    ఇట్లు
    సతీష్
    గుర్తు పడతారని ఆశిస్తునాను
    abhivideo@gmail.com

  34. brahmaji అంటున్నారు:

    hi dis is brahmaji from i news. i like ur blog. naku google lo job kottina theeparru village kurradi phone number kavali. plz try to arrange

  35. brahmaji అంటున్నారు:

    my number is 9603435425

    • రవి చంద్ర అంటున్నారు:

      బ్రహ్మాజీ గారూ, నా బ్లాగు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు, నా దగ్గర అతని ఫోన్ నంబర్, ఏ మెయిల్ కానీ లేదు. కాబట్టి ఫేస్ బుక్ ద్వారా మీ ఫోన్ నంబర్ పంపించాను. అది అతను చూస్తే మీకు ఫోన్ చేయగలడు.

  36. ramadevi అంటున్నారు:

    ravichandragaru….i wannt to write about you,in my site…how can i proceed….

  37. L. Praveen అంటున్నారు:

    Dear Ravi garu,

    I am publisher of MANOLEKHA bilingual fortnighly. I wish to publish u r articals in our magazine. Plz accept my request.
    PRAVEEN

  38. surendra అంటున్నారు:

    Hi Ravi, great to see your effort.

  39. neelima అంటున్నారు:

    hi….maa uru kalahastiki daggarlo unna venkatagiri ….meeru maa uri peru vine untaru..

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers